SKLM: రణస్థలం మండలం అర్జునవలస పంచాయతీలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీ అప్పలనాయుడు హాజరయ్యారు.ఈ మేరకు ప్రజల నుంచి వివిధ సమస్యల పై వినతులను స్వీకరించారు. ఫిర్యాదులపై సంబంధిత అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి, సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సూచించారు.