ప్రకాశం: కనిగిరి ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి కోసం కనిగిరికి చెందిన తమ్మనేని ప్రభాకర్ రెడ్డి, పుట్లూరి కృష్ణారెడ్డి, కందుల వెంకటరెడ్డి, నారపురెడ్డి ఏడుకొండలు 1,00,000 రూపాయలు సహాయాన్ని కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డికి ఆదివారం అందజేయడం జరిగింది. ఆసుపత్రి అభివృద్ధికి సహకరించిన వారిని ఎమ్మెల్యే అభినందించారు.