NDL: ఏపీ టెంపుల్స్ మొబైల్ యాప్‌నకు రాష్ట్ర దేవాదాయ శాఖ శ్రీకారం చుట్టింది. ‘ఈ యాప్ ద్వారా దర్శనం సదుపాయం కల్పించారు. ఆర్జిత టికెట్లు, వసతి గదులను బుకింగ్ చేసుకునే సదుపాయం కల్పించారు. ఈ యాప్ ద్వారా ప్రసాదం పొందవచ్చు, విరాళాలు కూడా ఇవ్వవచ్చు’ అని బుధవారం శ్రీశైలం దేవస్థానం ఈవో శ్రీనివాసరావు వెల్లడించారు.