SKLM: పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ లేబర్ కాలనీలో ఎల్.రవణ ఆధ్యక్షతన ఆదివారం క్యాష్యూ లేబర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నికయింది. ఈ మేరకు గౌరవ అధ్యక్షులు ఎన్.గణపతి, అధ్యక్షులు శిస్టు.గోపి, ఉపాధ్యక్షులు ఎల్.రవణ ప్రధాన కార్యదర్శి ఏ.ఆనందరావు ఎన్నికయ్యారు. గౌరవ అధ్యక్షులు ఎన్.గణపతి మాట్లాడుతూ.. జీడి కార్మికులకు సమస్యలు పై పోరాడుతామన్నారు.