ATP: తాడిపత్రి పట్టణంలో పలు అభివృద్ధి పనులకు మున్సిపల్ ఛైర్మన్ జేసీ. ప్రభాకర్ రెడ్డి దంపతులు భూమి పూజ చేశారు. నూతనంగా రూ. 5 కోట్ల వ్యయంతో నిర్మించబోతున్న కళ్యాణ మండపం పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన సతీమణి ఉమాదేవి దంపతులు పాల్గొన్నారు.