VZM: వంగవీటి మోహన్ రంగా 36వ వర్ధంతి వేడుకలు గురువారం స్థానిక జీఎస్ఆర్ కార్యాలయం నందు గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా రంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జనసేన నేత గురాన అయ్యలు మాట్లాడుతూ.. పేద, బడుగు బలహీన వర్గాలకు రంగా చేసిన సేవలు అభినందనీయమని కొనియాడారు.