VZM: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి నేడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో అమలవుతున్న ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు వివరించారు. ప్రజలకు అందుతున్న సేవలు మరింత సమర్థవంతంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.