BPT: రేపల్లె టీడీపీ కార్యాలయంలో గురువారం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ దివ్యాంగులకు ఎలక్ట్రిక్ ట్రై సైకిళ్లు , వినికిడి యంత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రభుత్వం దివ్యాంగుల శ్రేయస్సు కోసం అన్ని విధాలా కృషి చేస్తోందన్నారు. ప్రజలకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.