PPM: పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ కార్యాలయ వీడియో సమావేశ మందిరంలో జరిగిన గోడ పత్రిక ఆవిష్కరణ చేసారు. ఈ కార్యక్రమం సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో జిల్లాకి సంబంధించిన రెవెన్యూ అధికారి కే. హేమలత, పశు సంవర్థక శాఖ అధికారి డా,ఎస్. మన్మదరావు,ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.