కడప: జిల్లాలో జనరల్ కేటగిరిలో 27 బార్ల ఏర్పాటుకు అధికారులు ఈనెల 18న దరఖాస్తులు ఆహ్వానించారు. ఇవాల్టితో ముగియగా ఈనెల 29 వరకు పొడిగించారు.ఈరోజుకి 27 బార్లకు గాను 7 బార్లకే దరఖాస్తులు వచ్చాయి. ప్రొద్దుటూరులో 4,కడపలో 2, బద్వేలులో 1భార్లకు మాత్రమే దరఖాస్తులు వచ్చాయి. పులివెందుల, మైదుకూరు, జమ్మలమడుగు, ఎర్రగుంట్ల కమలాపురంలో బార్లకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదు.