VSP: శిధిలమైన జీసీసీ భవనాల మరమ్మతులు దశలవారీగా చేపడతామని జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ తెలిపారు. అనంతగిరి మండల కాశిపట్నం జీసీసీ బ్రాంచ్ ఆఫీసును, గోడౌన్ లు జీసీసీ చైర్మన్ పరిశీలించారు. ఈ మేరకు జీసీసీ డిపోల భవనాలు, బ్రాంచ్ ఆఫీసులు, గొడన్లు శిథిలావస్థకు చేరుకున్నాయని కాశిపట్నం బీఎం మురళి చైర్మన్ దృష్టికి తీసుకువచ్చారు. దశలవారీగా మరమ్మతులు చేపడతామని వారు తెలిపారు.
Tags :