VSP: భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని విశాఖ తూర్పు శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణ బాబు హామీ ఇచ్చారు. భవన నిర్మాణ కార్మిక సంఘం (ఏఐటీయూసీ) నాయకులు తమ సమస్యల పరిష్కారానికై ఆయనకు బుధవారం వినతిపత్రాన్ని అందించారు. పెండింగ్‌లో ఉన్న 50 వేల క్లెయిమ్‌లను వెంటనే పరిష్కరించాలని కోరారు.