GNTR: మేడికొండూరు మండలం పేరెచర్ల గ్రామం విశ్వభారతి ఫార్మసీ కాలేజీలో పట్టభధ్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ పాల్గొని ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌కి ఓటు వేసి గెలిపించాలని అధ్యాపకులను కోరారు.