మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటనలో పాల్గొనేందుకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గూడూరు వచ్చారు. మాజీ మంత్రి కొడాలి నానితో కలిసి వంశీ జగన్ కోసం ఎదురు చూస్తున్నారు. చాలాకాలం తర్వాత పార్టీ కార్యక్రమంలో పాల్గొనేందుకు వంశీ రావడం గమనార్హం.
Tags :