EG: ఈనెల 27, 28 తేదీల్లో జరుగనున్న అంతర్జాతీయ సదస్సుకు సంబంధించిన బ్రోచర్‌ను రాజానగరం నన్నయ విశ్వవిద్యాలయ వీసీ ఆచార్య శ్రీనివాసరావు మంగళవారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. నన్నయ విశ్వవిద్యాలయం, మద్రాస్ విశ్వవిద్యాలయం, ఎస్పీకేపీ& డా.కె.ఎస్.రాజు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల పెనుగొండ సంయుక్త ఆధ్వర్యంలో తెలుగు సదస్సును నిర్వహిస్తామన్నారు.