GNTR: తెనాలిలోని పలు పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆధార్ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ అప్పల నాయుడు కోరారు. మారీసుపేట, ఐతానగర్ మున్సిపల్ హైస్కూల్స్ లో 17, చెంచుపేట హైస్కూల్ లో 18, 19, కొత్తపేట గర్ల్స్ స్కూల్ లో 18, 19, 20, 22, గంగానమ్మపేటలో 23, 24 తేదీల్లో ఆధార్ సేవలు ఉంటాయన్నారు.