E.G: సినిమా షూటింగ్లకు, పర్యాటకానికి ప్రధాన కేంద్రంగా ఉన్న ఏపీలో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఒక కొత్త అధ్యాయాన్ని రచిస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. ఇవాళ ముంబాయిలో జరుగుతున్న ప్రతిష్టాత్మక CII బిగ్ పిక్చర్ సమ్మిట్ – 2025లో మంత్రి మాట్లాడుతూ.. ఏపీలో సమగ్రమైన కొత్త ‘ఫిల్మ్ టూరిజం పాలసీ’ని ఆవిష్కరించడానికి వేగంగా పని చేస్తున్నామన్నారు.