SKLM: ధర్మల్ పవర్ ప్లాంట్ పేరుతో బలవంతపు భూసేకరన ఆపాలని ఈ నెల 22న అడ్డూరు పేటలో బహిరంగ సభను జయప్రదం చేయాలని ప్రజాసంఘాల నాయకులు మోహన్ రావు, నాగమణి, కోరారు. ఇవాళ బూర్జలో బలవంతపు భూ సేకరణకు వ్యతిరేకంగా ప్రసార కార్యక్రమం నిర్వహించారు. ప్రజల భూములను, ప్రకృతి వనరులను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడానికి పూనూకొంటున్నదని విమర్శించారు.