WG: ఆత్మహత్యాయత్నం చేసుకోబోయిన వ్యక్తిని ధైర్య సాహసాలతో ఒక మహిళా కానిస్టేబుల్ కాపాడారు. తణుకు సజ్జాపురంలో వ్యక్తి అంజూరి శ్రీను గురువారం రాత్రి కుటుంబ కలహాలు నేపథ్యంలో కాలువలో దూకి ఆత్మహత్యాయత్నం చేయబోయాడు. ఇది గమనించిన అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న తణుకు పట్టణ పోలీస్ స్టేషన్ మహిళా కానిస్టేబుల్ కృపారాణి ప్రాణాలకు తెగించి కాపాడారు