ఈటీవీ విన్లో రాజు వెడ్స్ రాంబాయి’, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్‌లో ‘సంతాన ప్రాప్తిరస్తు’ స్ట్రీమింగ్ అవుతున్నాయి. నెట్‌ఫ్లిక్స్‌లో ‘ప్రేమంటే’, అమెజాన్ ప్రైమ్‌లో ‘థామా’, జియో హాట్‌స్టార్‌లో ‘ఫార్మా’ వెబ్ సిరీస్ అందుబాటులో ఉన్నాయి. జీ5లో ‘డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్’, ‘దివ్య దృష్టి’, ‘నయనం’ (సిరీస్)లు స్ట్రీమింగ్ అవుతున్నాయి.
Tags :