GNTR: కేంద్ర హోంమంత్రి అమిత్ షా బి.ఆర్ అంబేడ్కర్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఈ నెల 30వ తేదీన మం 0 గళగిరిలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరుగుతుందని వామపక్షాల నాయకులు శుక్రవారం తెలిపారు. ఈ మేరకు మంగళగిరి CPM, CPI పార్టీల ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో నిర్ణయించారు.