VZM: భోగాపురం మండలం, రావాడ గ్రామంలో నూతనంగా నిర్మించిన వ్యాయామ శాలను నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి ఆదివారం ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. స్వయం ఉపాధి అవకాశాలను ప్రోత్సహిస్తూ, యువతను ప్రోత్సహించడం అనే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టబడిందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.