ATP: గుంతకల్లు మున్సిపాలిటీలో 35 సంవత్సరాలపై బడిన స్వయం సహాయక సంఘాల సభ్యులకు సఖి సురక్ష కార్యక్రమంలో భాగంగా మెడకల్ క్యాంపును ఏర్పాటు చేస్తున్నామని మున్సిపల్ కమిషనర్ నయూ అహమ్మద్ తెలిపారు. కమిషనర్ మాట్లాడుతూ.. జనవరి 2,3 తేదీలలో హన్వేష్ నగర్లోని పరిటాల శ్రీరాములు కళ్యాణ మండపంలో జరిగే మెడికల్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలన్నారు.