VZM: అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు సరికాదని జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. జగన్ని, చిరంజీవిని బాలకృష్ణ అసెంబ్లీ వేదికగా దుర్భాషలు ఆడి అవమానించారన్నారు. చిరంజీవి వెంటనే స్పందించడం హర్షణీయన్నారు. కూటమి ప్రభుత్వం వైసీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతుందోన్నారు.