TPT: మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి దంపతులను టీటీడీ ఛైర్మన్ బి.ఆర్ నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. గల్లా దంపతులతో పాటు, మాజీ ఎంపీ గల్లా జయదేవ్ టీడీపీ ఛైర్మన్‌కు ఘన స్వాగతం పలికి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. అరుణ కుమారి విడుదల చేసిన ” స్వీయ చరిత్ర” పుస్తకాన్ని ఛైర్మన్‌కు అందించారు. అనంతరం పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.