ప్రకాశం: కనిగిరి మున్సిపల్ కార్యాలయంలో ఇవాళ మధ్యాహ్నం 2:30 నిమిషాలకు ఎల్ఆర్ఎస్ స్కీం పై అవగాహన సదస్సు జరుగుతుందని మునిసిపల్ కమీషనర్ పి. కృష్ణ మోహన్ రెడ్డి తెలిపారు. ఈ సదస్సులో డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ అధికారి పాల్గొంటున్నట్లు తెలిపారు. కావున రియల్టర్స్ అందరూ మధ్యానం 2.30 విచ్చేసి తమ సందేహాలు నివృత్తి చేసుకోవాలన్నారు.