ATP: నార్పల మండలంలోని రైతులకు ఇబ్బందులు లేకుండా 87 టన్నుల యూరియా స్టాక్ అందుబాటులో ఉందని జిల్లా టీడీపీ నాయకుడు ఆలం వెంకట నరసానాయుడు తెలిపారు. అవసరమైతే మరింత యూరియా సరఫరా చేస్తామని చెప్పారు. వైసీపీ నేతలు ప్రభుత్వంపై అనవసరంగా బురద చల్లుతున్నారని ఆరోపించారు.