ప్రకాశం: గిద్దలూరులో శనివారం మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ మాధవరావు, వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఫిట్నెస్ సర్టిఫికేట్ మరియు, టాక్స్ చెల్లింపులు లేని వాహనాలపై జరిమానాలు విధించారు. ఆక్స్ఫర్డ్ స్కూల్ బస్సుకు 21,450 ,టాటా ఏస్ వాహనానీకి10,500 జరిమానా విధించినట్లు తెలిపారు. వాహనదారులు తప్పనిసరిగా నిబంధనలను పాటించాలని సూచించారు.