కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ సైబర్ ల్యాబ్ పోలీసులు రికవరీ చేసిన 669 మొబైల్స్ (విలువ రూ. 1.20 కోట్లు) బాధితులకు “మొబైల్ రికవరీ మేళా”లో అందజేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి ఫోన్లు రికవరీ చేయబడినట్లు తెలిపారు. అత్యధికంగా మొబైల్స్ రికవరీ చేసిన పోలీసులను ఎస్పీ ప్రశంసించారు.