CTR: CM చంద్రబాబు ఎలాంటి బాధ్యత ఇచ్చిన కష్టపడి పనిచేస్తామని టీడీపీ కుప్పం మండల అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ పేర్కొన్నారు. ఏపీఐఐసీ డైరెక్టర్గా ఆయన్ను నియమించడంతో ఆదివారం కుప్పంలో శ్రేణులు ఘనంగా సత్కరించాయి. ఎలాంటి పదవులు ఆశించకుండా పార్టీ కోసం కష్టపడి పనిచేస్తే తప్పక గుర్తింపు లభిస్తుందని, పార్టీ శ్రేణులు కలిసికట్టుగా ముందుకు సాగాలని ఆయన పేర్కొన్నారు.