ELR: ఉభయ గోదావరి జిల్లాల నియోజకవర్గ పట్టభధ్రుల ఎన్నికలకు 3,14,984 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు. శనివారం ఆమె ఎమ్మెల్సీ ఎన్నికపై అధికారులతో మాట్లాడుతూ.. ఏలూరు జిల్లా పరిధిలో 62 పోలింగ్ కేంద్రాల్లో 42,282 మంది ఓటర్లు ఉన్నారన్నారు. ఇందులో పురుషులు 24,704 మహిళలు 17,571 మంది ఉన్నారన్నారు