SKLM: ఎచ్చెర్ల మండలం కేంద్రంలో గల ప్రభుత్వ ఐటిఐ కాలేజ్లో ఈనెల 10న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాధికారి యు. సాయికుమార్ తెలిపారు. ఈ జాబ్ మేళా ద్వారా పలు కంపెనీల్లో 120పోస్టులు భర్తీ చేయనున్నారు. SSC,INTER డిగ్రీ, పూర్తిచేసే 18-35ఏళ్ల కలిగిన M/F అభ్యర్థులు అర్హులు అన్నారు. ఈ అవకాశం నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.