PPM: గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో నూతన భవన నిర్మాణానికి సోమవారం కురుపాం శాసనసభ్యులు తోయక జగదీశ్వరి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధికి సీఎం చంద్రబాబు తనదైన శైలిలో ముందుకు దూసుకుపోతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.