PPM: సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు 6 ఏళ్ల సర్వీస్ దాటిన ఉపాధ్యాయులందరికీ టెట్ అర్హత తప్పనిసరి. 2010 కంటే ముందు విధుల్లో చేరిన సీనియర్ ఉపాధ్యాయుల్లో ఇప్పుడు తీవ్ర ఆందోళన నెలకొంది. ఏపీలో డిసెంబర్ 10 (బుధవారం) నుంచే టెట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పబ్లిక్ పరీక్షల సమయం కావడంతో విద్యార్థులకు పాఠాలు చెప్పాలా? తాము చదువుకోవాలా? అని టీచర్లు సతమతమవుతున్నారు.