KKD: గొల్లప్రోలు మండలం కొడవలి గ్రామానికి చెందిన నూకరత్నం కుమార్తె ఓ కళాశాలలో చదువుతూ గతనెల 22న అదృశ్యమైంది. తల్లిదండ్రులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కి లేఖ రాశారు. లేఖలో పోలీసులు పట్టించుకోవడంలేదన్నారు. ఈ విషయంపై హోంమంత్రి వంగలపూడి అనిత ఎస్పీ విక్రాంత్ పాటిల్‌తో ఫొన్లో మాట్లాడి బాలిక ఆచూకీ కనిపెట్టాలన్నారు.