నేషనల్ జ్యుడీషియల్ మ్యూజియం ప్రారంభోత్సవంలో సీజేఐ జస్టిస్ డివై.చంద్రచూడ్ పాల్గొన్నారు. అక్కడ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ లాయర్‌తో ఆయన ముచ్చటించారు. ఏఐ లాయర్‌ను పరీక్షించేందుకు మరణశిక్ష రాజ్యాంగబద్ధమేనా? అని సీజేఐ ప్రశ్నించగా.. అవునంటూ ఏఐ న్యాయవాది సమాధానమిచ్చింది.