SS: గోరంట్ల మండలం బి.గొల్లపల్లి గ్రామం దగ్గర 220/132 కేవీ విద్యుత్ ఉప కేంద్రాన్ని గురువారం సీఎం చంద్రబాబు వర్చువల్ పద్దతిలో ప్రారంభోత్సవం చేశారు. ఇందులో హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు వెళ్తేందన్నారు.