ATP: అక్రమ మద్యం రవాణా చేస్తున్న తిమ్మరాజు, దేవరాజులను అరెస్టు చేసినట్లు రొళ్ల ఎస్ఐ వీరాంజనేయులు పేర్కొన్నారు. రొళ్ల మండల పరిధిలోని నసేపల్లి గ్రామ శివారులో రాబడిన సమాచారం వరకు తనిఖీ చేస్తుండగా మద్యం తరలిస్తున్న ఇరువురిని చాకచక్యంతో అదుపులోకి తీసుకొని వారి నుంచి 45 ప్యాకెట్ల వర్జినల్ చాయిసి కర్ణాటక మధ్యన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.