SKLM: పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఆదేశాల మేరకు P4 విజన్లో భాగంగా శ్రీ నీలమణి దుర్గ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో శనివారం ఘనంగా ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు అధికారులు నిర్వహించారు. ఈ మేరకు పలు సంస్కృత కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో శ్రీధర్ రాజా గారు, ఆలయ ఈ.ఓ టి.వాసుదేవరావు తోపాటు నాయకులు పాల్గొన్నారు.