VZM: అఖిల భారత పెన్షన్‌దారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం జిల్లా పెన్షనర్స్ సామాజిక భవనంలో అఖిల భారత పెన్షన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిధిగా డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి హాజరయ్యారు. సమాజ నిర్మాణంలో పెన్షనర్ల పాత్ర అత్యంత కీలకమని పేర్కొంటూ వారి సేవలను ఎల్లప్పుడూ గౌరవించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు.