VZM: మహిళలు, కాలేజీ విద్యార్థులు, పాఠశాలల పరిసరాల్లో ఈవ్‌టీజింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని నెల్లిమర్ల ఎస్సై గణేష్ బుధవారం హెచ్చరించారు. సతివాడ మోడల్ స్కూల్ జంక్షన్, సీకేఎం కాలేజ్, నిమ్స్ కాలేజ్ జంక్షన్ల వద్ద కొందరు యువకులు అల్లరి చేస్తున్నట్లు సమాచారం ఉందని తెలిపారు.