VZM: జిల్లా జ్యుడీషియల్ పరిధిలో సెకండ్ క్లాస్ స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్లుగా నియామకం కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు జిల్లా జడ్జి సాయి కళ్యాణ చక్రవర్తి గురువారం తెలిపారు. బార్లో నాన్ ప్రాక్టీసింగ్ న్యాయవాదులుగా ఉంటూ 45 నుంచి 65 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారు దీనికి దరఖాస్తు చేయడానికి అర్హులని పేర్కొన్నారు.