అన్నమయ్య: తంబల్లపల్లె మండలంలోని హైస్కూల్‌కి చెందిన ముగ్గురు విద్యార్థినులు మదనపల్లెలో ఆదివారం జరిగిన ట్రయల్స్‌లో జూనియర్ హూటింగ్ బాల్ జిల్లా జట్టుకు ఎంపిక అయ్యారు. ఫిజికల్ డైరెక్టర్ ఖాదర్ బాషా శిక్షణతో విద్యార్థినులు ప్రతిభ కనబర్చగా, జిల్లా హూటింగ్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులు చెరగాని జైనుద్దీన్, కార్యదర్శి గౌతమీ వారిని అభినందించారు.