W.G: ఉండి ప్రధాన కూడలిలో ‘స్వచ్ఛ భారత్-స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమాన్ని ఉండి ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ శ్రీ కనుమూరి రఘురామ కృష్ణంరాజు ఇవాళ నిర్వహించారు. దీనిలో భాగంగా ఆయన మొక్కలు నాటారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్లాస్టిక్ వాడకలను నిరోదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, అధికారులు పాల్గొన్నారు.