W.G: పద్మ విభూషణ్, డాక్టర్ కొణిదల చిరంజీవి జన్మదిన వేడుకలను శుక్రవారం నరసాపురం పట్టణంలో ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభిమానుల సమక్షంలో కేక్ కటింగ్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చిరంజీవి ఇటువంటి పుట్టిన రోజులు మరిన్ని జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.