నెల్లూరు: బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ కార్యాలయంలో చైర్పర్సన్ మోర్ల సుప్రజా అధ్యక్షతన నగర కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఎక్స్- అఫిషియో మెంబర్గా హాజరయ్యారు. ఈ సమావేశంలో 31 అజెండాలు ప్రవేశపెట్టగా కౌన్సిలర్లు 31 అజెండాలను ఆమోదించారు.