VZM: రోడ్డు ప్రమాదాల నివారణకు ఇంటిగ్రేటెడ్ రోడ్ ఏక్సిడెంట్ల సిబ్బందికి అవగాహన కార్యక్రమాన్ని గురువారం జిల్లా ఆసుపత్రిలో నిర్వహించారు. జిల్లా కలెక్టర్, రోడ్ సేఫ్టీ అధ్యక్షులు ఏ.శ్యామ్ ప్రసాద్ ఆదేశాలతో కార్యక్రమాన్ని నిర్వహించామని ఐఅర్ఎడీ మేనేజర్ అన్నారు. ఐఅర్ఎడీ, రవాణాశాఖ అధ్వర్యంలో 50 మంది ఆరోగ్యశాఖ, పోలీస్ శాఖ సిబ్బందికి అవగాహన కల్పించమన్నారు.