ప్రకాశం: కమలాపురానికి చెందిన వైసీపీ నేతలు సంబటూరు ప్రసాద్ రెడ్డి, ఇస్మాయిలు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 30 Police Act అమలులో ఉండడంతో, అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, ఊ రేగింపులు, బొమ్మల దహనం వంటి కార్యకలాపాల్లో పాల్గొంటే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసు అధికారులు హెచ్చరించారు. కాగా, ప్రజల శాంతి భద్రత కోసం చర్యలు తీసుకుంటున్నామన్నారు.