NLR: మిస్సింగ్ కేసులను చేధించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చెస్తున్నట్లు నెల్లూరు జిల్లా SP అజిత తెలిపారు. నెలవారీ నేర సమీక్షా సమావేశం ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో శనివారం సాయంత్రం ఆమె నిర్వహించారు. మట్కా, గ్యాంబ్లింగ్, క్రికెట్ బెట్టింగ్, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరగకుండా ఉక్కుపాదం మోపాలని SP ఆదేశాలు జారీ చేశారు.