ATP: జిల్లాలో ఓపెన్ టెన్త్, ఇంటర్ పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును ప్రభుత్వం ఈనెల 19వతేదీ వరకు పొడిగించినట్లు విద్యాశాఖ ఏడీ లాజర్ తెలిపారు. 19 వరకు అపరాధ రుసుం లేకుండా చెల్లించవచ్చన్నారు. ఒక సబ్జెక్టుకు ఫైన్‌తో రూ.25లో ఈనెల 20 వరకు, రూ.50 ఫైన్‌తో 22 వరకు ఫీజు చెల్లించవచ్చన్నారు.